Temperature: -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.! గడ్డకట్టుకుపోతున్న ప్రజలు..

|

Dec 11, 2023 | 10:05 AM

భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో శీతాకాలం ప్రారంభమైంది. అయితే రష్యా, అమెరికాలో చలికాలం భారత్ కంటే చాలా రెట్లు ఎక్కువ. భారతదేశంలో వేసవి కాలం కూడా చాలా చోట్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, డిసెంబర్ నెలలో ఈ దేశాల్లో మాత్రం ఉష్ణోగ్రత -50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ క్రమంలోనే రష్యాలో చలి వణికిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో శీతాకాలం ప్రారంభమైంది. అయితే రష్యా, అమెరికాలో చలికాలం భారత్ కంటే చాలా రెట్లు ఎక్కువ. భారతదేశంలో వేసవి కాలం కూడా చాలా చోట్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, డిసెంబర్ నెలలో ఈ దేశాల్లో మాత్రం ఉష్ణోగ్రత -50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ క్రమంలోనే రష్యాలో చలి వణికిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ముఖంపైన మంచు పేరుకుపోయింది. అతని చెవులు, కనురెప్పలు పూర్తిగా మంచుగడ్డలా మారిపోయాయి.

ఈ వీడియో రష్యాలోని యాకుట్స్క్ నగరానికి చెందినది. ఇక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీలకు చేరుకుందని సమాచారం. చలి కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి ప్రిపరేషన్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటే జనం జంకుతున్నారు. అక్కడి చలి తీవ్రత ఎలా ఉందో చూపించే ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో కూర్చొని ఉన్నాడు. అతని ముఖం మొత్తం స్నోతో నిండిపోయింది. దాంతో అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు…ఈ వీడియో Xలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.. దీనితో పాటు, ఇక్కడ ఉష్ణోగ్రత స్థాయి -50 డిగ్రీలకు చేరుకుందని తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు ఇది చాలా పాత వీడియో అంటే, రష్యాలో ఎప్పడూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.