Parrot Viral Video: వామ్మో ఈ చిలుక మామూలుది కాదు..కాకపట్టడంలో కేక.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న రామ చిలుక వీడియో.
చిలుకల నడవడిక, వాటి ప్రవర్తన, రూపం చూడముచ్చటగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనుషులు చేసినట్లు చేసి ఔరా అనిపిస్తాయి. తాజాగా రెండు చిలుకలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చిలుకల నడవడిక, వాటి ప్రవర్తన, రూపం చూడముచ్చటగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనుషులు చేసినట్లు చేసి ఔరా అనిపిస్తాయి. తాజాగా రెండు చిలుకలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ చిలుక ప్రవర్తనను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ ఓ పెద్ద రామ చిలుక, పక్కనే మరో చిన్న రామ చిలుక కూర్చుని ఉన్నాయి. పెద్ద చిలుక వద్దకు వచ్చిన చిన్న చిలుక.. వింత వింతగా ప్రవర్తిస్తుంది… తన శరీరాన్ని, మెడను వింత వింతగా తిప్పుతూ కామెడీ చేసింది. వినూత్న బాడీ లాంగ్వేజీతో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. దాని ప్రవర్తన భలే వింతగా, కొత్తగా ఉంది. అయితే, ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ‘‘పాకెట్ మనీ కోసం తండ్రిని కాకా పడుతోంది’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. మొత్తానికి ఈ అందమైన వీడియో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

