7 తరాల తర్వాత ఆడపిల్ల.. చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు !!

7 తరాల తర్వాత ఆడపిల్ల.. చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు !!

Phani CH

|

Updated on: Mar 16, 2022 | 9:58 AM

పుట్టబోయేది ఏ బిడ్డో ముందే తెలుసుకుని... ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే అంతమొందిస్తున్నఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఇంకా ఉన్నారా అనే సందేహం కలిగేలా ఉందీ సంఘటన.

పుట్టబోయేది ఏ బిడ్డో ముందే తెలుసుకుని… ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే అంతమొందిస్తున్నఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఇంకా ఉన్నారా అనే సందేహం కలిగేలా ఉందీ సంఘటన. బీహార్‌ లోని మధుబని జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ జంట తమ కుమార్తె పుట్టిన రోజును చిరస్మరణీయంగా నిలిచిపోయేలా జరపాలనుకున్నారు. అందుకు వారు వినూత్నంగా ఆలోచించారు. ఆడపిల్లల పట్ల సమాజానికి పాజిటివ్‌ మెసేజ్‌ అందిస్తూ తమ కుమార్తె పదో పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. కనీసం ఊహకైనా అందని, అరుదైన గిఫ్ట్‌ను తమ గారాలపట్టికి మురిపెంగా ఇచ్చారీ దంపతులు..

Also Watch:

పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు !!

Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్‌ బద్దలు

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్

Prabhas: అమ్మో.. ఆ సీన్లో ప్రభాస్ ను అస్సలు చూడలేము..