Corona Effect: దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి అంటూ గేట్ల ముందు ఫ్లెక్సీలు…. ఎక్కడంటే..?? ( వీడియో )

Corona Effect: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి అంటూ తెగేసి చెప్పేస్తున్నారు ఓ కాలనీ వాసులు.. గాలిలోనూ కరోనా వ్యాప్తి వేగంగా ఉందని వైద్యశాఖ చెప్పడంతో కాలనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీవాసులు స్పష్టం చేశారు...

|

Updated on: Apr 18, 2021 | 10:33 AM

Follow us