Ayodhya: కలియుగ భరతుడు.. అయోధ్య రాముడికి వెండి శ్రీరామ పాదుకలు..
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి.సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు.
అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి. సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.