ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్తుంటారు. ఇది అన్నివేళలా వర్కవుట్ కాదు. వీరి అత్యాస ఒక్కోసారి ప్రయాణికులను ప్రమాదాల్లో పడేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ రోడ్డులో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్తుంటారు. ఇది అన్నివేళలా వర్కవుట్ కాదు. వీరి అత్యాస ఒక్కోసారి ప్రయాణికులను ప్రమాదాల్లో పడేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ రోడ్డులో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చాలా సిటీల్లో తిరగడానికి ఆటోలు ఉన్నట్టే ఢిల్లీలో ఈ రిక్షాలు ఉంటాయి. అలా ఓ ఈ రిక్షాలో సామర్థ్యానికి మించి ప్రయాణికులకు ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు డ్రైవర్. కొంతవరకూ బాగానే లాక్కెళ్లాడు. ఆ తర్వాత వెనుక బరువు ఎక్కువయిపోవడంతో అమాంతం ఆ ఈ-రిక్షా ముందు నుంచి పైకి లేచిపోయింది. అంతే..అందులోని ప్రయాణికులందరూ కిందపడిపోయారు. వెంటనే పక్కన వెళ్తున్న వాహనదారులు వచ్చి రిక్షా ముందు భాగాన్ని పట్టుకుని కిందికి దించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్ పిలుపు
Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్..
అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం
ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..
మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బాటిళ్లకోసం ఎగబడిన జనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

