తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు !!

|

Mar 31, 2023 | 6:21 PM

ఈజిప్ట్‌లోపురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లో కొత్త మమ్మీలను గుర్తించారు. ఏకంగా రెండు వేలకు పైగా మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈజిప్ట్‌లోపురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లో కొత్త మమ్మీలను గుర్తించారు. ఏకంగా రెండు వేలకు పైగా మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక ఆలయం కింద తవ్వకాలు జరుపుతుండగా.. సుమారు రెండు వేలకు పైగా గొర్రె తలల మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్ట్‌ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్‌సెస్ II ఆలయంలో నైవేద్యంగా మమ్మీ చేసిన గొర్రెల తలలను మమ్మీ చేసి ఉంటారని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన అబిడోస్ వద్ద అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం పరిశోధనలు జరుపుతోంది. వీరి తవ్వకాల్లో మమ్మీలుగా చేసిన కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు బయటపడినట్లు ఈజిఫ్టు ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏకంగా 150 సార్లు కరిచిన కుక్క- అయినా విడిచిపెట్టని యజమాని

అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్‌ !!

మహానటి !! సీరియల్లో యాక్టింగ్‌ వద్దన్న భర్తకు చావు చూపించింది

Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్‌ బిజినెస్

Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్‌.. జోరు జోరుగా.. బలంగం

Published on: Mar 31, 2023 06:21 PM