మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

|

May 11, 2022 | 9:27 AM

మార్కెట్‌లో కొత్తరకం బీర్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌ కోసం నిధులు సేకరించేందుకే ఈ డ్రింక్‌ అంటున్నారు దీని తయారీదారులు.. ఈ బీరు బాటిల్‌పైన ప్రత్యేకమైన కొటేషన్స్‌తోపాటు, ప్రత్యేకమైన బొమ్మలు ఉన్న లేబుల్స్‌ అతికించి మరీ అమ్మకానికి పెట్టారు. ఆ లేబుల్స్‌పైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. “పుతిన్ హుయ్‌.. ‘పుతిన్‌ ఈజ్‌ ఏ.. ‘ అంటూ కొన్ని బూతు పదాలు.. వీటితో పాటు ఆ బీరు డబ్బా మీద పుతిన్‌ నగ్నంగా కనిపించే బొమ్మలు ముద్రించారు. వీటిని […]

మార్కెట్‌లో కొత్తరకం బీర్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌ కోసం నిధులు సేకరించేందుకే ఈ డ్రింక్‌ అంటున్నారు దీని తయారీదారులు.. ఈ బీరు బాటిల్‌పైన ప్రత్యేకమైన కొటేషన్స్‌తోపాటు, ప్రత్యేకమైన బొమ్మలు ఉన్న లేబుల్స్‌ అతికించి మరీ అమ్మకానికి పెట్టారు. ఆ లేబుల్స్‌పైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. “పుతిన్ హుయ్‌.. ‘పుతిన్‌ ఈజ్‌ ఏ.. ‘ అంటూ కొన్ని బూతు పదాలు.. వీటితో పాటు ఆ బీరు డబ్బా మీద పుతిన్‌ నగ్నంగా కనిపించే బొమ్మలు ముద్రించారు. వీటిని అమెరికా వర్జీనియాలో అమ్మకానికి పెట్టారు . ఆ షాపుకు వచ్చిన మందు బాబులంతా కసిగా ఆ బీర్‌ తాగుతున్నారు.. పుతిన్‌ మీద ప్రేమతో కాదు.. తిట్టుకుంటూ మరీ తాగుతున్నారు.. అసలు ఎందుకు పుతిన్‌ తిడుతూ ఈ బీర్‌ తయారు చేస్తున్నారు అంటే…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??

Published on: May 11, 2022 09:27 AM