NTR Image on Coin: రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ..! అధికారులు చూపిన మోడల్ కు ఫ్యామిలీ ఓకే..
త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇది వరకే ఈ విషయాన్ని ప్రకటించినా మింట్ కాంపౌండ్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి
త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇది వరకే ఈ విషయాన్ని ప్రకటించినా మింట్ కాంపౌండ్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని కలిసి ఆమె సలహాలను కోరారు. త్వరలో అందుబాటులోకి రానున్న 100 రూపాయల నాణెం.. పూర్తిగా వెండితో తయారు చేయాలని నిర్ణయించారు. ఈ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. ఇందుకు సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కలిశారు. పురందేశ్వరికి నమూనా వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ మోడల్‌కు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ 100 రూపాయల నాణెం బయటికి రానుంది. గతంలోనూ వాజ్‌పేయి వెండి నాణాన్ని ముద్రించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

