Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )
భారత్ కు ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైలు నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తం గా ఎనిమిదివేల పైగా రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. దాదాపు చాలా రైల్వే స్టేషన్లకు వేటి ప్రత్యేకత వాటికే ఉంది. కానీ.. అలాంటి భారత్ లో ఓ అనామక రైల్వే స్టేషన్ కూడా ఉందన్న విషయం మీకు తెలుసా..?
మరిన్ని ఇక్కడ చూడండి: అర్ధరాత్రి చిన్నారుల ఆకలి తీర్చిన ట్రాఫిక్ పోలీస్… సర్ప్రైజ్ ఇచ్చిన కమిషనర్… ( వీడియో )
కి‘లేడీ’ కానిస్టేబుల్… యువకులను ట్రాప్ చేసి పాడు పనులు… బండారం బట్టబయలు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos