ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్..
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ప్రస్తుతం సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికి ఏవో కారణాలతో విడిపోతారు. కానీ, ఓ జంట పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వివాహ చేసుకున్నారు. ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఆ తర్వాత పెళ్లైన 24 గంటల్లో నూతన వధూవరులు మృతి చెందారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ప్రస్తుతం సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికి ఏవో కారణాలతో విడిపోతారు. కానీ, ఓ జంట పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వివాహ చేసుకున్నారు. ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఆ తర్వాత పెళ్లైన 24 గంటల్లో నూతన వధూవరులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన కర్నాటక కోలార్ జిల్లాలో జరిగింది. కర్నాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా చంబరసనహళ్లిలో వివాహం జరిగిన 24 గంటల్లోనే వధూవరులు ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పెళ్లి కూతురు లిఖితశ్రీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ బైనపల్లి, పెళ్లి కొడుకు సొంతూరు చంబరసనహళ్లి.. నవీన్, లిఖితశ్రీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బంధుమిత్రులంతా వచ్చి ఆశీర్వదించారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akshay Kumar: 1.21 కోట్ల విరాళం.. ఎంతైనా అక్షయ్ పాజీ గ్రేట్ !!
కమెడియన్ అని తక్కువగా చూసేరు.. ఆస్తి విలువ తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది
కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!
Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

