కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!
కంగన రనౌత్! సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలతో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కంగనకు బిగ్ ఝలక్ తగిలింది.
కంగన రనౌత్! సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలతో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కంగనకు బిగ్ ఝలక్ తగిలింది. ఆమెపై ఏకంగా 40 కోట్ల పరువునష్టం దావా పడింది. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కుల గణనపై ఉపన్యసించారు. దీనికి కౌంటర్ గా కంగనా ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేసింది. మూడు మతాలు ప్రతిబింబించేలా ఆ ఫొటోను ఎడిట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో కాస్తా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పాటే కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..
బంపర్ ఆఫర్ వస్తే.. ఎడం కాలితో తన్నిన జగతి మేడమ్
Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో
TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్ రియాక్షన్
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

