TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్ రియాక్షన్
ఎప్పుడూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ బిజీగా ఉండే సమంత.. ఆగస్ట్ 8న అంటే చై- శోభిత ఎంగేమ్ మెంట్ జరిగిన రోజునే.. ఓ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అయితే ఇది నాగ చైతన్య నిశ్చితార్థానికి సంబంధించి.. సామ్ రియాక్షన్ కాదు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకడంతో.. సమంత ఇచ్చిన రియాక్షన్. హార్ట్ బ్రోకెన్ రిప్లై. అయితే ఈ రెండింటినీ కలిసిన కొంత మంది నెటిజన్స్ చై- శోభిత ఎంగేజ్‌మెంట్తో సామ్ హార్ట్ బ్రోకెన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఎప్పుడూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ బిజీగా ఉండే సమంత.. ఆగస్ట్ 8న అంటే చై- శోభిత ఎంగేమ్ మెంట్ జరిగిన రోజునే.. ఓ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అయితే ఇది నాగ చైతన్య నిశ్చితార్థానికి సంబంధించి.. సామ్ రియాక్షన్ కాదు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకడంతో.. సమంత ఇచ్చిన రియాక్షన్. హార్ట్ బ్రోకెన్ రిప్లై. అయితే ఈ రెండింటినీ కలిసిన కొంత మంది నెటిజన్స్ చై- శోభిత ఎంగేజ్‌మెంట్తో సామ్ హార్ట్ బ్రోకెన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. చై- శోభిత ఎంగేజ్‌మెంట్ సామ్ ఇండైరెక్ట్ రియాక్షన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. గప్ చుప్‌గా జరిగిన చై- శోభిత నిశ్చితార్థం ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్ అవుతోంది. దాంతో పాటే అసలు వీరిద్దరూ ఎక్కడ కలిశారు. ఎలా ప్రేమలో పడ్డారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే వీరిద్దరూ మొదట మేజర్ సినిమా షూటింగ్‌లో కలిసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అయితే ఓ ఫైన్ డే ఫారెన్లో ఓ రెస్టారెంట్‌లో కలిసి కనిపించడం.. అది కాస్తా ఆ హోటల్ చెఫ్ షేర్ చేసిన ఫోటో ద్వారా బయటికి రావడంతో.. వీరి డేటింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అప్పటి నుంచి అది రన్ అవుతూనే ఉంది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పవన్ దెబ్బకు వైసీపీ కీలక వికెట్ ఔట్ అదే...
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

