బంపర్ ఆఫర్ వస్తే.. ఎడం కాలితో తన్నిన జగతి మేడమ్
బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలువుతోంది. ఇప్పటికే తెలుగులో7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. దీంతో అటు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇక మరో పక్క బిగ్ బాస్ కన్నడ కూడా తొందర్లో మొదలు కానుంది. అక్కడి హౌస్‌లోకి కూడా వెళ్లే సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి.
బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలువుతోంది. ఇప్పటికే తెలుగులో7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. దీంతో అటు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇక మరో పక్క బిగ్ బాస్ కన్నడ కూడా తొందర్లో మొదలు కానుంది. అక్కడి హౌస్‌లోకి కూడా వెళ్లే సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ బిగ్‌బాస్‌లోకి గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఈ బంపర్ ఆఫర్‌ను గడ్డిపోచలా తీసి పడేశారట. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతోంది. ఇక కన్నడ బిగ్ బాస్లో ఇప్పటివరకు 10 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. 11వ సీజన్‌లో ఎవరు పాల్గొంటారనేది హౌస్‌లో ఆసక్తిని కలిగించింది. ప్రముఖ నటి జ్యోతి రాయ్‌కి ఈసారి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు టాక్ వస్తోంది. కానీ ఆ అవకాశాన్ని తాను అంగీకరించలేదని స్వయంగా చెప్పుప్పి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో
TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్ రియాక్షన్
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

