Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. రీసెంట్ గా చై- శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తన ఎంగేజ్‌మెంట్ న్యూస్‌తో.. సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రంగంలోకి దిగాడు. ఈ న్యూ కపుల్ గురించి సోషల్ మీడియాలో ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. రీసెంట్ గా చై- శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తన ఎంగేజ్‌మెంట్ న్యూస్‌తో.. సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రంగంలోకి దిగాడు. ఈ న్యూ కపుల్ గురించి సోషల్ మీడియాలో ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టే ట్యూన్ అంటూ.. అప్‌కమింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇక సెలబ్రిటీల జాతకాలు చెబుతూ.. వారి సక్సెస్‌ను.. ఫెయిల్యూర్స్‌ను అంచనాలు వేస్తూ.. నెట్టింట పాపులర్ అయ్యారు వేణు స్వామి. సక్సెస్ కోసం ప్రయత్నించే హీరోయిన్లకు .. హోమాల పేరుతో సక్సెస్‌ను చేకూర్చే ప్రయత్నం చేసి ఆ పోస్టులతో నెట్టింట ట్రోల్స్ వచ్చేలా కూడా చేసుకుంటూ ఉంటాకు. అలాంటి ఈ స్వామి ఇప్పుడు చై- శోభిత జాతకాలు అనాలసిస్ చేసి విశ్లేషణ ఇస్తా అంటూ అనౌన్స్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..
బంపర్ ఆఫర్ వస్తే.. ఎడం కాలితో తన్నిన జగతి మేడమ్
Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో
TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్ రియాక్షన్
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

