Akshay Kumar: 1.21 కోట్ల విరాళం.. ఎంతైనా అక్షయ్ పాజీ గ్రేట్ !!
బాలీవుడ్‌లో హిట్స్ ఫిట్స్‌తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేసే అక్షయ్ కుమార్ తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు. దర్గా రెన్నెవేషన్ కోసం ఏకంగా 1.21 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.మొదటి నుండి కూడా అక్షయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ కు అదృష్టం కలిసిరావట్లేదు. ఈక్రమంలోనే ఆగస్టు 8న ముంబైలోని హాజీ అలీ దర్గాను సందర్శించారు.
బాలీవుడ్‌లో హిట్స్ ఫిట్స్‌తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేసే అక్షయ్ కుమార్ తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు. దర్గా రెన్నెవేషన్ కోసం ఏకంగా 1.21 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.మొదటి నుండి కూడా అక్షయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ కు అదృష్టం కలిసిరావట్లేదు. ఈక్రమంలోనే ఆగస్టు 8న ముంబైలోని హాజీ అలీ దర్గాను సందర్శించారు. తన కోసం తన కుంటుంబం కోసం.. స్వర్గస్థులైన తనతల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు దర్గా పునర్నిర్మాణం కోసం 1.21 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్‌తో పాటు ఫర్దీన్ ఖాన్, వాణి కపూర్, తాప్సీ పన్ను, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమెడియన్ అని తక్కువగా చూసేరు.. ఆస్తి విలువ తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది
కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!
Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

