కమెడియన్ అని తక్కువగా చూసేరు.. ఆస్తి విలువ తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది
సినిమాల్లో కమెడియన్..! ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన పర్సన్! 100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టిన స్టార్! ఆయనే Motta Rajendra! ఒకప్పుడు స్టంట్ మేన్‌గా... రౌడీగా.. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు కమెడియన్గా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. రాజేంద్రన్‌కి 64 ఏళ్లు. తమిళనాడులోని తొట్టుకుడిలో జూన్ 1, 1957న జన్మించారు.
సినిమాల్లో కమెడియన్..! ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన పర్సన్! 100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టిన స్టార్! ఆయనే Motta Rajendra! ఒకప్పుడు స్టంట్ మేన్‌గా… రౌడీగా.. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు కమెడియన్గా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. రాజేంద్రన్‌కి 64 ఏళ్లు. తమిళనాడులోని తొట్టుకుడిలో జూన్ 1, 1957న జన్మించారు. దాదాపు 500 సౌత్ సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా పనిచేశారు. ఆ క్రమంలోనే ఓ సినిమా షూట్‌లో అనుకోని ప్రమాదానికి గురై.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. చికిత్స అనంతరం మళ్లీ ఇండస్ట్రీకి వచ్చాడు. వరుస సినిమాల్లో నటిస్తూ తనలోని లోటుపాట్లను అధిగమించి ఎదిగాడు. ఎదుగుతూనే ఉన్నాడు. ఇక రాజేంద్రన్ తొలిసారిగా 2003లో పితామగన్ నటించారు. నాన్ కడవుల్ లో మొదటి సారిగా విలన్ పాత్రను పోషించారు. ఆ క్రమంలోనే సింగం 2, తేరి, కాంచన 2 సహా పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజేంద్రన్ హాస్యనటుడిగా, నటుడిగా 160కి పైగా చిత్రాలలో నటించారు.ఇక ఆస్తులు విషయానికి వస్తే.. చెన్నైలో రాజేంద్రన్ కు 15 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. దాంతో పాటే మూడు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇవే కాదు.. ఇతర బిజినెస్‌లు.. ప్రాపర్టీలు అన్నీ కలుపుకుని.. ఈ స్టార్ నటుడికి దాదాపు 100 కోట్ల ఆస్తి ఉందని కోలీవుడ్ న్యూస్ మీడియా చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!
Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

