ప్రారంభోత్సవంలో వింత ఘటన !! కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు !! వీడియో
ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు. ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌధరికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు. ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌధరికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. కొత్తగా వేసిన రోడ్డుమార్గాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె.. కొబ్బరికాయ కొట్టగానే రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. దీంతో ఆమెకు తీవ్ర అసహనం కలిగింది. రోడ్డు నాణ్యత ఇదేనా అంటూ అధికారులపై ఫైరయ్యింది. ఖేడా గ్రామంలో కోటి 16లక్షలు వెచ్చించి ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు. శాసనసభ్యురాలు సుచి.. రోడ్డును ప్రారంభించేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. కొబ్బరికాయ పగలకపోగా.. రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త మౌసమ్ చౌధరి రైడా అక్కడే ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో
పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్ పరిమాణంలో ఉండే జెనోబోట్స్ !! వీడియో
Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో
Big News Big Debate : ఓటెవరికి ?? పోటెవరికి ?? లైవ్ వీడియో
Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

