Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో
టాలెంట్ ఉండాలే కానీ.. ఎలాంటి పరిస్థితినైనా అనువుగా మార్చుకోవచ్చు. ప్రతి ఆలోచన జీవించడానికి ఏదో ఒక మార్గం చూపిస్తుంది. అలాంటి ఎందరో మట్టిలో మాణిక్యాలు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు.
టాలెంట్ ఉండాలే కానీ.. ఎలాంటి పరిస్థితినైనా అనువుగా మార్చుకోవచ్చు. ప్రతి ఆలోచన జీవించడానికి ఏదో ఒక మార్గం చూపిస్తుంది. అలాంటి ఎందరో మట్టిలో మాణిక్యాలు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం అలాంటి ఓ స్మార్ట్ ఐడియాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆ యువకుడి ఆలోచనకు.. అతని రైటింగ్ టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ వ్యక్తి ఫ్యూయల్ ట్యాంక్ పై డీసెల్ అనే పదాన్ని విభిన్నంగా రాశాడు. ముందుగా పెయింట్‌తో ఏదో పిచ్చి గీతలు గీస్తున్నట్లు గా ఏదో గీశాడు. కానీ అతను అలా గీయడం పూర్తి చేసిన తర్వాత చూస్తే వావ్… ఆ గీతల వెనుక డీజిల్ అనే అందమైన అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్ పరిమాణంలో ఉండే జెనోబోట్స్ !! వీడియో
Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో
Big News Big Debate : ఓటెవరికి ?? పోటెవరికి ?? లైవ్ వీడియో
Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో
Shyam Singha Roy Trailer launch: ఘనంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్.. లైవ్ వీడియో
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

