Corona Virus: మూడో ముప్పు వైపుగా కరోనా కొత్త వేరియంట్‌.. లైవ్ వీడియో

|

Oct 29, 2021 | 9:08 AM

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ ముప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ AY.4.2 దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూడడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.