ఈ స్కూల్లో ఫీజుకి బదులు.. అవి తీసుకు రావాలి.. లేదంటే..
పల్లె పట్టణం అని కాకుండా ఎటు చూసినా ప్లాస్టిక్ నిండిపోతోంది. రోజు రోజుకీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువవుతోంది. దీనిలో కొంత శాతం మాత్రమే విజయవంతంగా రీసైకిల్ చేయబడుతోంది. అసోంలోని ఓ స్కూల్ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పద్ధతిలో ముందుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నాఅక్షర ఫౌండేషన్ క్లిప్‌ను షేర్ చేసారు. ఈ స్కూల్లో ఫీజు కింద విద్యార్ధులు వారానికి 25 బాటిళ్లు తీసుకు రావాలన్న నిబంధనను అక్కడి విద్యార్థులు తప్పక పాటిస్తున్నారని తెలిపారు.
పల్లె పట్టణం అని కాకుండా ఎటు చూసినా ప్లాస్టిక్ నిండిపోతోంది. రోజు రోజుకీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువవుతోంది. దీనిలో కొంత శాతం మాత్రమే విజయవంతంగా రీసైకిల్ చేయబడుతోంది. అసోంలోని ఓ స్కూల్ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పద్ధతిలో ముందుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నాఅక్షర ఫౌండేషన్ క్లిప్‌ను షేర్ చేసారు. ఈ స్కూల్లో ఫీజు కింద విద్యార్ధులు వారానికి 25 బాటిళ్లు తీసుకు రావాలన్న నిబంధనను అక్కడి విద్యార్థులు తప్పక పాటిస్తున్నారని తెలిపారు. ‘ఇది మీకు ఆశ్చర్యం కాకపోతే మరేంటి?’ అనే శీర్షికతో టెమ్‌జెన్ ఇమ్నా వీడియోను షేర్ చేసారు. 2016 లో షర్మిత శర్మ, మాజిన్ ముఖ్తార్ అనే ఇద్దరు అసోంలో ఈ పాఠశాలను స్ధాపించారట. చెత్త, నిరక్షరాస్యత ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం వారు ప్రతి వారం విద్యార్ధుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేలా నిర్ణయించారు. పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ స్కూల్ నడుపుతున్నారు. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను ఇటుకలు, రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ
పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి
మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత
చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??
ఈ ఆఫీసర్ మహా స్ట్రిక్ట్.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..