టీపొడి ప్యాకెట్‌లో వజ్రాలు.. కోటిన్నర విలువ ఉంటుందని అంచనా
స్మగ్లర్స్ కొత్త ఐడియాలతో బంగారం, వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్‌నుంచి వస్తున్న ఓ వ్యక్తి చీరపై బంగారం పౌడర్ స్ప్రేచేసి తీసుకొస్తూ పట్టుబడ్డాడు. తాజాగా ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తూ మరో వ్యక్తి పట్టుపబడ్డాడు. ఇతను టీపొడి ప్యాకెట్‌లో సుమారు కోటిన్నర విలువై వజ్రాలు అక్రమంగా తరలిస్తున్నాడు. వజ్రాలతో దుబాయ్‌కు వెళ్తున్న 30 ఏళ్ల ముకిమ్ రాజా అష్రఫ్ మన్సూరీని అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్స్ కొత్త ఐడియాలతో బంగారం, వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్‌నుంచి వస్తున్న ఓ వ్యక్తి చీరపై బంగారం పౌడర్ స్ప్రేచేసి తీసుకొస్తూ పట్టుబడ్డాడు. తాజాగా ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తూ మరో వ్యక్తి పట్టుపబడ్డాడు. ఇతను టీపొడి ప్యాకెట్‌లో సుమారు కోటిన్నర విలువై వజ్రాలు అక్రమంగా తరలిస్తున్నాడు. వజ్రాలతో దుబాయ్‌కు వెళ్తున్న 30 ఏళ్ల ముకిమ్ రాజా అష్రఫ్ మన్సూరీని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని నుల్ బజార్‌కు చెందిన ముకిమ్ రాజా అష్రఫ్ మన్సూరీ అనే వ్యక్తి ముంబైనుంచి దుబాయ్‌కి వెళ్తున్నాడు. విమానాశ్రయంలో అతనికి చెందిన లగేజ్ చెక్ చేయగా అతని వద్ద ఓ టీపొడి ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా దాంట్లో 34 వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు ఎయిర్‌పోర్ట్ అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షేవింగ్ చేసుకున్న అమ్మాయి.. కారణం వింటే అవాక్కే !!
మహిళల కోసం వైన్ షాపులు .. ఎక్కడంటే ??
క్యాసినోలో రూ.25 లక్షలు గెల్చుకున్నాడు !! కానీ ఫ్రెండ్స్ చేసిన పనికి ??
Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!
దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్ తంబీల వింత మొక్కు