పక్షికి ఎంఆర్‌ఐ స్కాన్‌.. ఎందుకోతెలుసా ??

|

May 02, 2023 | 10:12 PM

సాధారణంగా పక్షులు, జంతువులకు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా గాయపడినా అవి ఆస్పత్రులకు వెళ్లవు. వాటంతటవే తగ్గిపోతాయి..లేదా వాటికి తెలిసిన ఏదైనా ప్రకృతి వైద్యం అదేనండి.. ఆకులు అలములు తిని నయం చేసుకుంటాయి.. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకుంది.

సాధారణంగా పక్షులు, జంతువులకు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా గాయపడినా అవి ఆస్పత్రులకు వెళ్లవు. వాటంతటవే తగ్గిపోతాయి..లేదా వాటికి తెలిసిన ఏదైనా ప్రకృతి వైద్యం అదేనండి.. ఆకులు అలములు తిని నయం చేసుకుంటాయి.. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్‌ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షిగా నిలిచింది. న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌లోని అడ్వెంచర్‌ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్‌ పక్షి సరిగా నిలబడలేకపోతోంది. అంతేకాదు కదలలేకుండా ఉంది. ఏమై ఉంటుందా అని వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. అయినా విషయం బోధపడలేదు. దాంతో దానికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. పరీక్షల తర్వాత నెమ్మదిగా బ్యాలెన్స్‌ అవ్వడం, మిగతా పెంగ్విన్‌ పక్షుల మాదిరి చకచక నడవడం చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెక్సికో తీరంలో అరుదైన బ్లూ హోల్‌.. నెట్టింట వైరల్

స్నానం చేయలేక వాషింగ్‌ మెషిన్‌లోకి వెళ్లావా ఏంటి ??

నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే

కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??

40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే