Adilabad: ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లులు.

|

Dec 10, 2023 | 12:46 PM

ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి అందాకు నిలయం. పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో అలరారుతూ ఉంటుంది. ఇక శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్‌ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులకు కనువిందు చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా వ్యాప్తంగా దట్టంగా మంచు అలముకున్నది.

ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి అందాకు నిలయం. పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో అలరారుతూ ఉంటుంది. ఇక శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్‌ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులకు కనువిందు చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా వ్యాప్తంగా దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది. పొగ మంచు కారణంగా 44వ నంబర్‌ కశ్మీర్‌-కన్యాకుమారి జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు వెళ్ళే వాహనాలు ఏమీ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నారు. పొగమంచుకు చలి తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు. జిల్లాలో మూడు రోజులుగా సూర్యుడి జాడే లేదు. ఓ వైపు పొగమంచు, మరోవైపు చిరు జల్లులతో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.