Viral: దేవుళ్లకూ చలి ఎఫెక్ట్.! స్వెట్టర్లు, షాలువాలతో అలకంరణ.. వీడియో వైరల్..
దేశవ్యాప్తంగా చలి ప్రభావం పెరుగుతోంది. ఓ వైపు తుపాను, మరోవైపు వర్షాలు.. ఇంకోవైపు పొగమంచు... దేశంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నరకాలుగా ఉంది. చలికి ప్రజలు గజగజా వణుకుతున్నారు. లోపల దాచిపెట్టిన స్వెట్టర్లు, శాలువాలు బయటకు తీస్తున్నారు. మరి ఈ చలి ప్రభావం కేవలం మనుషులపైనే ఉంటుందా? మరి ఆలయాల్లో ఉండి ఎప్పుడూ తమను కాపాడే దేవుళ్ల సంగతేంటి? అనే ఆలోచనతో దేవుళ్లకు కూడా స్వెట్టర్లు, శాలువాలతో అలంకరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చలి ప్రభావం పెరుగుతోంది. ఓ వైపు తుపాను, మరోవైపు వర్షాలు.. ఇంకోవైపు పొగమంచు… దేశంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నరకాలుగా ఉంది. చలికి ప్రజలు గజగజా వణుకుతున్నారు. లోపల దాచిపెట్టిన స్వెట్టర్లు, శాలువాలు బయటకు తీస్తున్నారు. మరి ఈ చలి ప్రభావం కేవలం మనుషులపైనే ఉంటుందా? మరి ఆలయాల్లో ఉండి ఎప్పుడూ తమను కాపాడే దేవుళ్ల సంగతేంటి? అనే ఆలోచనతో దేవుళ్లకు కూడా స్వెట్టర్లు, శాలువాలతో అలంకరిస్తున్నారు. మధ్య ప్రదేశ్ భోపాల్ లోని ప్రముఖ ఆలయంమైన సంకట మోచన్ హనుమాన్ ఆలయంలో దేవతా విగ్రహాలకు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించారు. భక్తులు కానుకలుగా సమర్పించిన స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలను హనుమంతుడు, వినాయకుడు, సీతారాములు సహా అనేక దేవుళ్లకు అలంకరించారు. చలినుంచి తమను రక్షించాలనుకున్న భక్తులను వెచ్చని దుస్తులు ధరించి అనుగ్రహిస్తున్నారు ఆలయంలో కొలువైన దేవతామూర్తులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

