ట్రీట్మెంట్ కోసం తన పిల్లలను హాస్పిటల్ కి తీసుకెళ్లిన తల్లి పిల్లి...!! వైరల్‌గా మారిన వీడియో
Mother Cat Takes Her Baby Kittens To Hospital

ట్రీట్మెంట్ కోసం తన పిల్లలను హాస్పిటల్ కి తీసుకెళ్లిన తల్లి పిల్లి…!! వైరల్‌గా మారిన వీడియో

Updated on: Apr 02, 2021 | 3:58 PM

తన పిల్లలపట్ల ఓ పిల్లిచూపించిన ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నిత్యం సోషల్ మీడియాలో చాలా వీడియోలు దర్శనమిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. నవ్వుతెప్పించే వీడియోలను, సందేశాత్మక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

Published on: Apr 02, 2021 03:50 PM