Expensive Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు !! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ??
కొన్ని కార్లు వేలంలో అత్యధిక ధర పలుకుతుంటాయి. కార్లు పాతవే అయినా వాటి ప్రత్యేకతలను బట్టి అత్యధిక ధరకు అమ్ముడుపోతాయి. తాజాగా అలాంటి కారు ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది.
కొన్ని కార్లు వేలంలో అత్యధిక ధర పలుకుతుంటాయి. కార్లు పాతవే అయినా వాటి ప్రత్యేకతలను బట్టి అత్యధిక ధరకు అమ్ముడుపోతాయి. తాజాగా అలాంటి కారు ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. 1955 మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్‌ఎల్‌ఆర్ అలెన్‌హట్ కూపే ఇది. ఏకంగా 11 వందల కోట్లకు (143 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది. మే 5న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోగల మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం వద్ద జరిగిన ఓ రహస్య వేలంలో ఈ కారు రికార్డు స్థాయిలో ధర పలికింది. దీంతో 2018లో 1962 ఫెరారీ 250 జీటీవో పేరిట నమోదైన 48.4 మిలియన్ డాలర్ల రికార్డు ధరను బద్దలు కొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

