100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??

|

Apr 24, 2022 | 8:59 PM

సాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు న‌డవడానికే చేతకాక చాలా ఇబ్బంది పడతారు. కొంద‌రు క‌ర్రసాయం లేనిదే న‌డ‌వ‌లేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియ‌ర్ సిటిజ‌న్స్ గ్రూప్ అద్భుతం చేశారు.

సాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు న‌డవడానికే చేతకాక చాలా ఇబ్బంది పడతారు. కొంద‌రు క‌ర్రసాయం లేనిదే న‌డ‌వ‌లేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియ‌ర్ సిటిజ‌న్స్ గ్రూప్ అద్భుతం చేశారు. ఒకేసారి 107 మంది 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు స్కైడైవ్ చేసి అందరినీ ఆశ్చర్యప‌రిచారు. అయితే తృటిలో ప్రపంచ రికార్డును కోల్పోయారు. కాగా, ఈ వార్త వైర‌ల్‌గా మారింది. స్కైడైవ‌ర్స్ ఓవ‌ర్ సిక్ట్సీ (ఎస్ఓఎస్‌) గ్రూప్‌లో 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులున్నారు. ఇందులోని 107 మంది ద‌క్షిణ కాలిఫోర్నియాలో ఎగురుతున్న విమానం నుంచి స్కైడైవ్ చేశారు. ఈ ఫీట్ చేయడానికి వారు చాలాసార్లు ట్రయ‌ల్స్ వేశారు. చివరికి విజ‌య‌వంతంగా స్కైడైవ్ చేసి చూపించారు. అయితే, వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించక‌పోవ‌డంతో 75 మందిమాత్రమే ఈ ఫీట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!

పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!

Published on: Apr 24, 2022 08:57 PM