ఈ కోతి ఐ స్పెషలిస్ట్.. ఆ అడవిలో ఏకైక డాక్టర్.. చూస్తే వావ్ అనాల్సిందే
సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. ఇందులో వైరల్ అయ్యే ఎన్నో వీడియోలు నెటిజన్లకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తాయి. ఇక వినోదం దగ్గరకి వస్తే..
సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. ఇందులో వైరల్ అయ్యే ఎన్నో వీడియోలు నెటిజన్లకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తాయి. ఇక వినోదం దగ్గరకి వస్తే.. జంతువుల్లో మహా కొంటె జంతువు కోతి. అందుకే మనుషుల్లో ఎవరైనా కాస్త ఎక్కువగా అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకు అంటూంటారు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అడివిలో ఓ రెండు కోతులు ఓ చోట రెండు కోతులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి మరో కోతి కంటిని తెగ పరీక్షిస్తోంది. ఓ డాక్టర్‌లా రకరకాల యాంగిల్స్‌లో కంటిని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఓ ఆకును సాధనంగా వాడుకుంది ఆ కోతి. మొదట అక్కడ దొరికిన ఓ గ్రీన్ కలర్ ఆకును తీసుకొని కంటిని క్లీన్‌చేసింది. తర్వాత మరో ఆరెంజ్ కలర్ ఆకును తీసుకొని కంటిని మరోసారి క్లీన్ చేసింది. ఆ కోతి కంటిని పరీక్షిస్తున్న తీరు చూస్తే ఐ స్పెషలిస్ట్‌కి ఏమాత్రం తీసిపోదనిపిస్తుంది. ఇక అడవిలో జంవులన్నీ ఈ డాక్టర్ కోతి వద్దకు వైద్యానికి క్యూకట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 ఏళ్లుగా కొబ్బరే అతని ఆహారం !! ఎందుకంటే ??
Ram Charan: చెర్రీని చూసి కేకలేసిన హాలీవుడ్ బ్యూటీస్..
JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!
Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా
Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!