Viral Video: చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన కోతి… వీడియో చూస్తే నవ్వలేకుండా ఉండలేరు.. ( వీడియో )
సోషల్ మీడియాలో మిలియన్ల ఫోటోలు, జంతువుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు రాత్రికి రాత్రే ఫుల్ ట్రెండింగ్‌లోకి రావడం మనం చూస్తూనే ఉంటాం.
సోషల్ మీడియాలో మిలియన్ల ఫోటోలు, జంతువుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు రాత్రికి రాత్రే ఫుల్ ట్రెండింగ్‌లోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ కోతి, చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చెట్టుపై ఎక్కిన కోతిని వేటాడాలని చూసిన చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. ఎక్కి కోతిని పట్టుకోవటానికి ప్రయత్నించబోయింది చిరుత. కానీ ఆ కొంటె కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరికి చేసేది ఏమి లేక ఆ చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్లి పోయింది చిరుత…
మరిన్ని ఇక్కడ చూడండి: Anchor Ravi: ఈ చిన్నోడు… హీరోకు తక్కువ యాంకర్‌కు ఎక్కువ… యాకర్ రవి స్టన్నింగ్ లుక్… ( వీడియో )
మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరా… అయితే జాగ్రత్త..! వారి టార్గెట్ మీరే..?? ( వీడియో )
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
