Anchor Ravi: ఈ చిన్నోడు… హీరోకు తక్కువ యాంకర్‌కు ఎక్కువ… యాకర్ రవి స్టన్నింగ్ లుక్… ( వీడియో )
యాంకర్ రవి ఎలా ఉంటారు.. "యాంకర్‌కు ఎక్కువ హీరోకు జర తక్కువగా.. అన్నట్లుగానే కదా..! అదే ఈ చిన్నోడు హీరోలను మించేలా బట్టలు వేసి నెటిజన్ల కండ్లల్ల మెరిస్తే..! మస్తు మస్తు యాక్టివ్‌గా..
యాంకర్ రవి ఎలా ఉంటారు.. “యాంకర్‌కు ఎక్కువ హీరోకు జర తక్కువగా.. అన్నట్లుగానే కదా..! అదే ఈ చిన్నోడు హీరోలను మించేలా బట్టలు వేసి నెటిజన్ల కండ్లల్ల మెరిస్తే..! మస్తు మస్తు యాక్టివ్‌గా.. మరింత హ్యాండ్ సమ్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయితే! రకరకాల యాంగిల్లో మనకు కనబడితే ! ఎలా ఉంటుంది చెప్పండి.. ఈ వీడియోలా ఉండదు…? షార్ట్ ఫిల్మ్ యాక్టర్గా, డ్యాన్స్ మాస్టర్‌గా ఫిల్మ్ నగర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి ఆ తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయాత్నాలు చేశారు. చివరికి డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తూ.. స్ట్రాటజిక్‌గా నాగార్జునకు చేరువైన ఈ స్టార్ యాంకర్.. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసిన “సమ్‌థింగ్ స్పెషల్ ” షోతో యాంకర్ గా పరిచయం అయి.. ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ షోలో యాంకర్ లాస్యను ఆటపట్టిస్తూ… తన హ్యూమరస్‌తో.. చలాకీ మాటలతో అందరి దృష్టిని తన వైపు లాక్కున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరా… అయితే జాగ్రత్త..! వారి టార్గెట్ మీరే..?? ( వీడియో )
Viral Video: వరుడు ఇచ్చిన .. ఫిల్మీ స్టైల్.. ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
