Monkey Viral Video: అల్లం నోట్లో పెట్టుకొని కెవ్వుమన్న కోతి మామ..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫన్నీ వీడియో..
సాధారణంగా కోతి చేష్టలు చూస్తే నవ్వోస్తుంటాయి. అవి చేసే అల్లరి గురించి తెలిసిందే. ఎంత భయంకరమైన జంతువునైనా తమ అల్లరితో ఓ ఆట ఆడుకుంటాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా కోతి చేష్టలు చూస్తే నవ్వోస్తుంటాయి. అవి చేసే అల్లరి గురించి తెలిసిందే. ఎంత భయంకరమైన జంతువునైనా తమ అల్లరితో ఓ ఆట ఆడుకుంటాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆకలితో ఉన్న కోతి అల్లం తింటే ఎలాంటి ప్రవర్తిస్తుందో ఆ వీడియోలో చూడొచ్చు.
ఆ వీడియోలో కొన్ని కోతులుగా వరుసగా కూర్చున్నాయి. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి ఓ కోతికి అల్లం ఇచ్చాడు. ఆ అల్లం ముక్కను నోట్లో పెట్టుకోగానే అల్లం ఘాటుకు ఒక్కసారిగా కంగుతిన్నది. దీంతో ఆ అల్లం ముక్కలను నెలకేసి కొట్టింది. కోతి ప్రవర్తన నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ‘కోతికేం తెలుసు అల్లం రుచి?’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

