viral video: థాయ్‌లాండ్ లోని ఒక సూపర్‌మార్కెట్లోకి దూసుకొచ్చిన రాకాసి బల్లి..!! వైరల్ వీడియో..

Phani CH

|

Updated on: Apr 08, 2021 | 5:56 PM

viral video: సాధారణంగా భయానకమైన జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించడాన్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. అయితే థాయ్‌లాండ్‌లో ఓ సూపర్‌మార్కెట్‌ కు వెళ్లిన కస్టమర్లకు రియల్‌గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఎలా వచ్చిందో..