పాము పగబట్టిందా ?? మొదటి కాటు నుంచి తప్పించుకున్నా .. రెండో కాటుకు బలి !!

|

Jul 06, 2023 | 9:35 AM

పాములు పగబడతాయనే మూఢనమ్మం ఉంది. ఇది ట్రాష్ అని కొట్టిపారేసే హేతువాదులూ ఉన్నారు. అయితే కొన్ని సంఘటలు చూసిన తర్వాత పాములు నిజంగా పగబడతాయా..? అన్న సందేహం వస్తుంది. అలాంటి ఘటనే ప్రస్తుతం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మెహ్రాన్‌గఢ్ గ్రామానికి చెందిన

పాములు పగబడతాయనే మూఢనమ్మం ఉంది. ఇది ట్రాష్ అని కొట్టిపారేసే హేతువాదులూ ఉన్నారు. అయితే కొన్ని సంఘటలు చూసిన తర్వాత పాములు నిజంగా పగబడతాయా..? అన్న సందేహం వస్తుంది. అలాంటి ఘటనే ప్రస్తుతం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మెహ్రాన్‌గఢ్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల జసాబ్ ఖాన్ పాము 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఒకే పాము కాటుకు గురయ్యాడు. మొదటిసారి ప్రాణాలతో బయటపడగా.. రెండోసారి మాత్రం ప్రాణాలు దక్కలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తరగని మోజు.. ఏడాదిలో కోటిన్నర బిర్యానీలు ఆర్డరిచ్చారు !!

నీట్లోకి దూకుతూ వీడియో తియ్యమన్నాడు.. ఆ తర్వాత ??

నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్‌ .. కారణం ఏంటంటే ??

Allu Arjun Review: సామజవరగమన అల్లు అర్జున్ రివ్యూ

డబుల్ ధమాఖా.. ఒకే రోజు ఇద్దరు మొనగాళ్లు