ప్రేయసికి వెరైటీ లవ్ ప్రపోజల్‌.. ‘గురుడు.. కరెక్ట్‌ కీ నొక్కినట్టున్నాడు’

Updated on: May 10, 2023 | 10:45 AM

రెండు హృదయాల్లో ఒకరిపై ఒకరికి చెప్పలేనంతం ఇష్టం ఉన్నా చెప్పడానికి పదాలు కరువవుతాయి. అనుకుంటాం గానీ.. మెప్పించి ఒప్పించడం అంత సులువేమీ కాదు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడానికి నానాపాట్లు పడుతుంటారు కుర్రకారు. ఐతే ఓ ప్రేమికుడు తన ప్రేయసికి మనసులోని భావాన్ని వినూత్నంగా తెలిపి

రెండు హృదయాల్లో ఒకరిపై ఒకరికి చెప్పలేనంతం ఇష్టం ఉన్నా చెప్పడానికి పదాలు కరువవుతాయి. అనుకుంటాం గానీ.. మెప్పించి ఒప్పించడం అంత సులువేమీ కాదు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడానికి నానాపాట్లు పడుతుంటారు కుర్రకారు. ఐతే ఓ ప్రేమికుడు తన ప్రేయసికి మనసులోని భావాన్ని వినూత్నంగా తెలిపి.. అందరి మన్ననలు పొందాడు. దీంతో ప్రేయసి ఇంప్రెస్‌ అయ్యిందో.. లేదో తెలియదు గానీ నెటిజన్లు మాత్రం ఫుల్‌ ఫిదా అయిపోయారు. వీరి లవ్‌ కహానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘దీని గురించి చెప్పకుండా ఉండలేను.. తన ప్రేయసిగా ఉండటానికి నాకు కీబోర్డ్‌తో ప్రపోజ్‌ చేశాడు..’ అనే క్యాప్షన్‌తో రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మొదటి ఫొటోలో ఆమె బాయ్‌ ఫ్రెండ్ క్రియేటివ్‌గా తయారు చేసిన స్పెషల్‌ కీబోర్డు ఉంది. ‘బీ మై గర్ల్‌ ఫ్రెండ్‌ సెయాంగ్‌?’ అనే వాక్యం వచ్చేలా ఇంగ్లిష్‌ అక్షరాలను మాత్రమే కీ బోర్డులో కనిపించేలా కీస్‌ అరేంజ్‌ చేసిన కో బోర్డు అది. ఇక రెండో ఫొటోలో వాళ్ల సెల్ఫీని ఉంచి ట్విటర్‌లో పోస్టు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్‌

జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్‌..

Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్

తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము

లక్నోలో పోకిరి సినిమా సీన్‌ రిపీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌