Viral Video: బైక్‌ స్టంట్‌ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్సయింది

|

Apr 14, 2022 | 9:59 AM

ఓ వ్యక్తి బైక్‌పై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. బైక్ ముందు చక్రం పైకి లేపుతూ ఒకసారి.. చేతులు వదిలేసి మరోసారి..

ఓ వ్యక్తి బైక్‌పై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. బైక్ ముందు చక్రం పైకి లేపుతూ ఒకసారి.. చేతులు వదిలేసి మరోసారి.. ఇంకోసారి ఏకంగా బైక్ నుంచి ఎగిరి.. పక్కనే దానితో పరిగెడుతూ ప్రయత్నించాడు.. ఇక్కడ అతడు అనుకున్నది ఒకటయితే.. మరొకటి జరిగింది. సీన్ కాస్తా రివర్సయింది. స్పీడ్‌ను అంచనా వేయలేక బైక్‌తో సహా బొక్కబోర్లా పడ్డాడు. ఇంకా నయం అతగాడి అదృష్టం బాగుంది కాబట్టి పడినా.. పైకి లేచాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Watch:

ఏసీ ఆన్‌ చేస్తున్నారా ?? జాగ్రత్త !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

ప్రభాష్ ‘ఆది పురుష్’ నుంచి వీడియో రిలీజ్ !! బాలేదంటున్న ఫ్యాన్స్ !!

Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!

ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో

పిల్లలకోసం తల్లిపక్షి తపన !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో