Viral Video: పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ మాత్రమే.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్..! వీడియో
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. బయట నుంచి చూడటానికి అది మీకు ఫ్రిడ్జ్ డోర్‌లా కనిపించవచ్చు. కానీ తెరిచి చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి తన బాత్‌రూమ్‌కు డోర్‌ను ఇలా ఫ్రిడ్జ్ డోర్‌గా అమర్చుకున్నాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డైమండ్ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

