ఫ్రీ బిర్యానీ కోసం కక్కుర్తి.. పీకల్లోతు వివాదంలో ఆ ఐపీఎస్ అధికారిణి.. వీడియో

ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి.. కానీ బిర్యానీ కోసం కక్కుర్తి పడింది. చివరకు పికల్లోతు వివాదంలో కూరుకుపోయింది. చివరకు ప్రభుత్వమే స్పందించి ఆ మహిళా ఐపీఎస్ అధికారి చేసిన నిర్వాకంపై విచారణకు ఆదేశించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu