Noni Fruit: నోని ఫ్రూట్‌! క్యాన్సర్‌ నయం చేసే పవర్‌, మరెన్నో సమస్యలకు నివారణ.. వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 8:59 AM

నోని ఫ్రూట్‌..తొగరు ఫలం.. ఏ పేరుతో పిలిచినా ఈ చెట్టు ఆకులు, కాండం, పండ్లు అన్నీ ఔషధంగా పనిచేస్తాయి. 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఈ అద్భుత ఫలానికి ఉంది.