Viral: లారీ బోల్తా.. బకెట్లతో ఎగబడ్డ జనం.. ఎందుకో మీరే చూడండి.!
కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. లారీలోని కోడి గుడ్లన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటనలో లారీతో కలిపి సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె హైవేపై కోడిగుడ్ల లోడుతో వెళ్తోంది ఓ మినీలారీ. ఈక్రమంలో అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. లారీలోని కోడి గుడ్లన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటనలో లారీతో కలిపి సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె హైవేపై కోడిగుడ్ల లోడుతో వెళ్తోంది ఓ మినీలారీ. ఈక్రమంలో అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా లారీ బోల్తా పడటంతో లారీలోని గుడ్ల ట్రేలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. లక్షల విలువ చేసే కోడిగుడ్లు నేలపాలైపోయాయి. మరోవైపు మిగిలిన గుడ్లను స్థానికులు దొరికిన వారికి దొరికినన్ని అన్నట్టుగా బకెట్లలో నింపుకుని వెళ్లిపోయారు. స్థానికుల తీరుకు నిస్సహాయంగా చూస్తుండిపోయారు డ్రైవర్, క్లీనర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

