భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??
భారతదేశమంతా వర్షాలతో అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం భానుడు భగభగమంటున్నాడు. భానుడి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి.
భారతదేశమంతా వర్షాలతో అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం భానుడు భగభగమంటున్నాడు. భానుడి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి. ఈ షాకింగ్ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… లండన్‌లోని వాండ్స్ వార్త్ రోడ్, లండన్ విక్టోరియా మధ్య జూలై 11న రైలు పట్టాలపై అగ్గి రాజుకుంది. లండన్‌లో ఎండలు మండిపోతున్నాయి. 35 డిగ్రీలు దాటి అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు రైలు పట్టాలపై మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ట్వీట్‌పై.. సిబ్బంది కూడా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??
పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్
Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!
బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!