ఇడ్లీ సాంబార్‌లో బల్లి.. ఏమీకాదు తినొచ్చు అంటున్న హోట్ సిబ్బంది
నంద్యాలలోని ఓ టూరిస్ట్ హోటల్లో టిఫిన్ చేసేందుకు వచ్చారు పర్యాటకులు. అక్కడ సిబ్బందికి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో టిఫిన్ తినేందుకు రెడీ అయిన కస్టమర్లు అందులో బల్లి కనిపించడంతో ఖంగు తిన్నారు.
నంద్యాలలోని ఓ టూరిస్ట్ హోటల్లో టిఫిన్ చేసేందుకు వచ్చారు పర్యాటకులు. అక్కడ సిబ్బందికి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో టిఫిన్ తినేందుకు రెడీ అయిన కస్టమర్లు అందులో బల్లి కనిపించడంతో ఖంగు తిన్నారు. సిబ్బందిని పిలిచి దానిని చూపించి విషయం చెప్పగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మా దగ్గర అలాంటివి ఏమీ జరగవు, మేము చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చెస్తాము, ఆ బల్లి ఎలా వచ్చిందో తమకు తెలియదని చెప్పారు. అంతేకాదు, బల్లి పడితే ఏమవుతుంది.. ఏమీకాదు, తినొచ్చు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాంతో ఆగ్రహానికి గురైన కస్టమర్లు హోటల్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నంద్యాల సంజీవనగర్ టూరిస్ట్ హోటల్‌లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకు యాజమాన్యం కస్టమర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. కానీ కస్టమర్లు ఇలాంటి ఫుడ్ మీరైతే తింటారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష ధోరణికి మండిపడుతూ ఆందోళన చేపట్టరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదల్లో దాగిన పులిని వీడియో తీస్తుండగా !! ఏం జరిగిందంటే ??
మూడు సింహాల వెనుక ధైర్యంగా అడుగేస్తూ మహిళ !! నెట్టింట వీడియో వైరల్
ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజన్లు
మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా
రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

