Viral Video: బర్గర్‌ కోసం అలిగిన బుడ్డొడి అల్లరి చూసిన నెటిజన్లు ఫిదా.. వీడియో
Viral Video

Viral Video: బర్గర్‌ కోసం అలిగిన బుడ్డొడి అల్లరి చూసిన నెటిజన్లు ఫిదా.. వీడియో

Updated on: Jul 29, 2021 | 1:36 AM

చిన్న పిల్లల అల్లరి అంతా ఇంతా కాదు...వాళ్లకు కావాల్సిన వస్తువులు గానీ, తినే పదార్థం గానీ వారికి దక్కలేదంటే..వారి చేసే మంకు మామూలుగా ఉండదు..