Lions with young woman: అపరకాళిలా సింహాలతో నడిచి వెళ్తున్న మహిళ.. షాక్‌లో జనం..
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా సింహాలను తోలుకుంటూ వెళ్తోంది.
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా సింహాలను తోలుకుంటూ వెళ్తోంది. ఆ దృశ్యం చూడ్డానికి కాళిమాత వన విహారం చేస్తోందా అనిపిస్తోంది. ఆ సింహాలు కూడా ఆమె చెప్పినట్లే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ చేతిలో కర్ర పట్టుకుని రెండు సింహాలను వెంట తీసుకొని అడవిలో నడుస్తూ వెళ్తుంది. ఆ స్త్రీని చూస్తుంటే క్రూర మృగాలు కూడా తోక ముడుచుకుని తన వెంట రావాల్సిందే అన్నట్లు ఉంది. ఏమాత్రం భయం లేకుండా వాటి వెంట నడుస్తోంది. ఆ సింహాలు కూడా సాదుజంతువుల్లా.. ఆ మహిళ ముందు సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఈ సీన్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసి సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు. ఈ మహిళ నిజంగా సింహాలతో తిరుగుతుందంటే ప్రజలు నమ్మలేకపోతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇది నకిలీ వీడియో అని, ఎడిట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో కనిపించిన మహిళ స్వయంగా స్పందిస్తూ ఇది పూర్తిగా ఒరిజినల్ వీడియో అని, తాను నిజంగా సింహంతో అడవిలో తిరుగుతున్నానని చెప్పిందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

