సింహం హెయిర్‌ స్టైల్‌ భలే ఉందిగా.. ఎవరు చేశారబ్బా.. నెట్టింట వైరల్‌

|

Jun 08, 2022 | 9:07 AM

చైనాలోని గ్వాంగ్జౌ జూకి వచ్చిన ఓ వ్యక్తి అక్కడి సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో కత్తెర పట్టుకుని సింహానికి బేబీ కటింగ్‌ చేసారా అని షాకయ్యాడు. ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను..

చైనాలోని గ్వాంగ్జౌ జూకి వచ్చిన ఓ వ్యక్తి అక్కడి సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో కత్తెర పట్టుకుని సింహానికి బేబీ కటింగ్‌ చేసారా అని షాకయ్యాడు. ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్‌ ఎవరు చేశారో’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇంకేముంది? ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్‌ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్‌ !! వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే !!

పెంపుడు కుక్క విశ్వాసం !! యజమాని ఆకలి తీర్చడానికి రోజూ 2 కి.మీ. నడిచి..

Published on: Jun 08, 2022 09:07 AM