AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదాగా రోడ్డు మీద సింహాల ఈవినింగ్ వాక్..! బిత్తరపోయిన వాహనదారులు.వైరల్ అవుతున్న వీడియో : Lions Walking Viral Video.

Anil kumar poka
|

Updated on: Jun 03, 2021 | 12:43 PM

Share

జంతువులకు పక్షులకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇప్పుడు ఓ వ్యక్తి పోస్ట్ చేసిన రెండు సింహాలకి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.సరదాగా రోడ్డు మీద సింహాల ఈవినింగ్ వాక్..! బిత్తరపోయిన వాహనదారులు.వైరల్ అవుతున్న వీడియో