Lions kissing woman: మహిళపై ఎగబడి హగ్ లు , ముద్దులు పెట్టిన సింహాలు.. చూస్తేంటే కళ్ళు చెదిరిపోతున్నయ్..
రెండు సింహాలు ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి. అదేంటి.. సింహాలు మహిళను ప్రేమగా హత్తుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే..
రెండు సింహాలు ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి. అదేంటి.. సింహాలు మహిళను ప్రేమగా హత్తుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళ 7సంవత్సరాల క్రితం రెండు సింహాలను పెంచింది. వాటిని ప్రతిరోజు ఎంతో అపురూపంగా చూసుకునేది. రెండు సింహాలతో కలిసి ఆడుకునేదట. అయితే సింహాలు ఇంట్లో ఉండడం హానికరం అని జూ సిబ్బంది వాటిని తీసుకెళ్లారు. అప్పటి నుండి ఆ రెండు సింహాలు జూలోనే ఉంటున్నాయి. అయితే, ఇటీవల ఆమె జూను సందర్శించడానికి వెళ్లింది. రెండు సింహాలు ఉండే చోటుకు ఆమె వెళ్లగానే.. అవి తన యజమానిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చాయి. సెక్యూరిటీ కంచెపై నుంచే మహిళను తమ ముందు కాళ్లతో హత్తుకుని తమ ప్రేమను చూపించాయి. అందులో ఓ సింహం అయితే తన యజమానిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. రెండు ఒకేసారి ఆమె మీద పడినా వాటి బరువును మోస్తూ..ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..