Viral Video: సింహం దాడి చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.! వైరల్‌ అవుతోన్న షాకింగ్ వీడియో..

Viral Video: 'ఒక జీవికి ఆకలేస్తే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే'. ఇది ఇటీవల వచ్చిన పుష్ప (Pushpa) సినిమా పాటలోని చరణం. అడవిని గమనిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపించక మానదు. ఆకలి కోసం జరిగే పోరులో నిత్యం ఏదో..

Viral Video: సింహం దాడి చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.! వైరల్‌ అవుతోన్న షాకింగ్ వీడియో..
Lion Attack Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2022 | 8:34 AM

Viral Video: ‘ఒక జీవికి ఆకలేస్తే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే’. ఇది ఇటీవల వచ్చిన పుష్ప (Pushpa) సినిమా పాటలోని చరణం. అడవిని గమనిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపించక మానదు. ఆకలి కోసం జరిగే పోరులో నిత్యం ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఒక జీవిపై మరో జీవి దాడి చేసుకోవడం సర్వసాధారణమైన విషయమనే తెలిసిందే. అది ఆకలే కావొచ్చు, ఆధిపాత్యం కావొచ్చు కానీ దాడులు, ప్రతి దాడులు మాత్రం సర్వసాధారణం. ఇక బలం ఉన్నవాడిదే రాజ్యమనే విషయం కూడా తెలిసిందే. అందుకే సింహం అడవికి రాజు అయ్యాడు. సింహానికి ఉన్న బలమే ఈ పేరు తెచ్చిపెట్టింది.

అయితే సింహం అడవికి రాజు అని పుస్తకాల్లో కథల్లో చదువుకుంటాం కానీ తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజమనిస్తోంది. సింహం దాడి చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఓ అటవీ ప్రాంతంలో కొందరు జంగిల్‌ సవారీకి వెళ్లారు. అదే సమయంలో నిర్వాహకులు, పర్యాటకులకు సింహాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ జీబ్రా అటుగా వచ్చింది. దీంతో వెంటనే జీబ్రాపై దాడి చేసింది. కసిగా పీకను నొక్కి చెట్ల పొదల్లోకి లాక్కెల్లి పోయింది.

దీనంతటినీ పర్యాటకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసినవారు రకకరాల కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ప్రకృతి ధర్మమే అయినప్పటికీ చాలా దారుణంగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఆలోజింపచేస్తోంది. మరి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Nurses Dance: ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు.. లేచి కూర్చున్న కోమాలోని పేషెంట్..!

LSG VS SRH IPL 2022 Match Preview: హైదరాబాద్ సత్తా చాటేనా.. లక్నోతో పోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు

CSK vs PBKS, IPL 2022: ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన లివింగ్‌స్టోన్‌.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!