Leopard: పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.

తూర్పు గోదావరి జిల్లాలోరాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇటీవల దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. దాంతో దివాన్‌చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా చిరుత రూటు మార్చింది. ఇప్పుడు చిరుత కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Leopard: పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.

|

Updated on: Oct 01, 2024 | 11:31 AM

తూర్పు గోదావరి జిల్లాలోరాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇటీవల దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. దాంతో దివాన్‌చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా చిరుత రూటు మార్చింది. ఇప్పుడు చిరుత కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి కడియపు లంక దోసాలమ్మ కాలనీలో చిరుత సంచరిస్తుండగా చూసిన నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం ఇచ్చారు.

డీఎఫ్ఓ భరణి అక్కడకు చేరుకుని పాదముద్రలు సేకరించి చిరుతగా నిర్ధారించారు. దీంతో నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘం బుధవారం సెలవు ప్రకటించింది. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపునకు చిరుత పయనిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుతను కచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్టు అధికారులు భరోసా ఇస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
రేపే గరుడోత్సవం నేటిఅర్థరాత్రి నుంచి కనుమరహదారుల్లో బైక్స్ నిషేధం
రేపే గరుడోత్సవం నేటిఅర్థరాత్రి నుంచి కనుమరహదారుల్లో బైక్స్ నిషేధం
సాధారన డిగ్రీతో ఏడాదికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో 'Google' జాబ్
సాధారన డిగ్రీతో ఏడాదికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో 'Google' జాబ్
దసరా రోజున ఈ పరిహారాలు చేయండి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
దసరా రోజున ఈ పరిహారాలు చేయండి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
హార్దిక్ యాటిట్యూడ్ షాట్ చూశారా? నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
హార్దిక్ యాటిట్యూడ్ షాట్ చూశారా? నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే
దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.