East Godavari:12 అడుగులకు పైగా భారీ కింగ్‌కోబ్రా రెండు రోజులు జనాలను హడలెతించిన పాము వైరల్ వీడియో..

తాజాగా ఓ కింగ్ కోబ్రా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలంరేపింది.12 అడుగులకు పైగా ఉన్న ఈ భారీ కింగ్‌కోబ్రా రెండు రోజులు జనాలను హడలెతించింది ఈ పాము వీడియో..

  • Anil kumar poka
  • Publish Date - 6:29 am, Fri, 23 April 21